MAC OSX లో తెలుగు లో వ్రాయటం చాలా సులువు.
- మెదటగా కమాండ్ మరియు స్పేస్ [COMMAND+SPACE] కలిపి నొక్కండి. మీకు SPOTLIGHT SEARCH అని వస్తుంది. దానిలో Keyboard అని రిటర్న్[Return/Enter] కీ నొక్కండి.
- ఇప్పుడు మెనుబార్ లో A అని ఉంటుంది. దానిని నొక్కి తెలుగును ఎంపిక చేసుకోండి.









No Comment to " MAC OSX లో తెలుగు లో వ్రాయలా..? "
You can embed images by posting image link as [img]imagelink[/img]