క్రోత్తవి 

అసెంబ్లీ లో లొల్లి

By Unknown - March 14, 2016 No Comments
తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిచినదట
 

ఈ లొల్లి ఏందో గాని, ఇది అసెంబ్లీనో అర్ధం కాదు, వాళ్ళ గొప్పదనం చూపించే ఆట స్తలమో అర్ధం కాదు..! 
ఒక మంత్రి అన్నాడు మా ప్రతిపక్ష పార్టీ గొప్పదనం చూపించుకోవాలి అంటే "గొంతు" పెంచాల్సిందే అని, అంటే గొంతు పెంచి, కొట్లాడి, భూతుపురాణాలు విప్పితే తప్పా ప్రజలలో తల ఎత్తుకోలేరట. 
అంటే ప్రజలు అనబడేవారు కేవలం ఆ "వానర" వేషాలే ఇష్టపడతారు అని చెప్పకనే చెప్పారు. 
మరి ఈ పిచ్చి జనాలకి ఎప్పుడు అర్ధం అవుతుందో ఎమో..!?
అసలు అర్ధం చేసుకునే సమయం, సామర్ధ్యం లెవ్వని నా ఆలోచన. లేదా అ'రధం' చేసుకుని మనం చేసేదేముంది (పీకేదేముంది) అనే ఆలోచనో, ఎమిటో..!?

Tags:

No Comment to " అసెంబ్లీ లో లొల్లి "

You can embed images by posting image link as [img]imagelink[/img]